ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

లారెన్స్ తో బండ్ల గణేశ్ ప్రాజక్ట్

Sun, Feb 21, 2016
గణేశ్, లారెన్స్
గణేశ్, లారెన్స్
'టెంపర్' సినిమా తర్వాత చిత్ర నిర్మాణం విషయంలో కొన్నాళ్లు సైలెంట్ గా వున్న బండ్ల గణేశ్, మళ్లీ స్పీడందుకుంటున్నాడు. ఇప్పటికే మలయాళంలో హిట్టయిన 'టూ కంట్రీస్' చిత్రాన్ని వెంకటేశ్ హీరోగా తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. మరోపక్క లారెన్స్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్నట్టు తాజాగా ప్రకటించాడు. లారెన్స్ తాను హీరోగా నటిస్తూ ... దర్శకత్వం వహిస్తున్న 'భైరవ' తమిళ చిత్రానికి గణేశ్ నిర్మాతగా వ్యవహరిస్తాడు. ఈ విషయాన్ని గణేశ్ ఈ రోజు ప్రకటించాడు. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కే ఈ చిత్రంలో భారీ గ్రాఫిక్స్ ఉంటాయని, తెలుగులో దీనికి 'నాగ భైరవ' అనే టైటిల్ పరిశీలిస్తున్నామని గణేశ్ చెప్పాడు.
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)