ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు ... టూకీగా

Sun, Feb 21, 2016
పూర్ణ
పూర్ణ
* మలయాళ సినిమాలలో తాను మోసానికి గురవుతున్నానని అంటోంది కథానాయిక పూర్ణ. "తెలుగు, తమిళ భాషల్లో నాకు మంచి పాత్రలే వస్తున్నాయి. అయితే, మలయాళంలోనే మోసపోతున్నాను. సినిమా ఒప్పుకునే ముందు పెద్ద పాత్ర అని చెబుతున్నారు. తీరా షూటింగ్ కి వెళ్లాక చిన్న పాత్ర ఇస్తున్నారు. ఇలా అక్కడ చాలా సినిమాలలో మోసపోయాను" అని చెప్పింది. అన్నట్టు, ఈ ముద్దుగుమ్మ కేరళకు చెందిన అమ్మాయే!
* 'సోగ్గాడే చిన్న నాయన' ఫేం కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ఓ చిత్రం రానుంది. ఈ విషయాన్ని నాగార్జున వెల్లడించారు. ఈ చిత్రాన్ని తమ అన్నపూర్ణా స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తామని ఆయన చెప్పారు.
* గతంలో గోపీచంద్ తో 'వాంటెడ్' చిత్రాన్ని రూపొందించిన ప్రముఖ రచయిత బీవీయస్ రవి మరోసారి దర్శకత్వం వహించడానికి రెడీ అవుతున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజుకి ఆయన ఓ కథ వినిపించినట్టు, ఆయన దానికి ఓకే చెప్పినట్టు సమాచారం.
X

Feedback Form

Your IP address: 54.166.48.3
Movie News (Latest)