ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కాజల్ ప్లేస్ లో కీర్తి సురేష్

Tue, Feb 16, 2016
కీర్తి సురేష్
కీర్తి సురేష్
కాజల్ ప్లేస్ ను కీర్తి సురేష్ కొట్టేసింది .. అదీ కోలీవుడ్ అగ్రకథానాయకుడు విజయ్ సరసన కావడం అక్కడ హాట్ టాపిక్ గా మారింది. మలయాళ చిత్రపరిశ్రమలో కథానాయికగా ఎదుగుతోన్న సమయంలోనే కీర్తి సురేష్ కు తెలుగు .. తమిళ భాషల్లో ఆఫర్లు వచ్చాయి. అదృష్టం కొద్దీ ఈ రెండు భాషల్లో ఆమె చేసిన సినిమాలు సక్సెస్ ను సాధించాయి. దాంతో సహజంగానే ఇటు టాలీవుడ్లోను .. అటు కోలీవుడ్లోను ఆమెకి వరుసగా అవకాశాలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఆమెకి విజయ్ సినిమాలో ఛాన్స్ తగిలింది. విజయ్ కథానాయకుడిగా భరతన్ ఒక సినిమాను తెరకెక్కించనున్నాడు. ఇది విజయ్ కి 60వ సినిమా కావడంతో ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ సినిమాలో కథానాయికగా కాజల్ ను అనుకున్నారు. ఆ తరువాత ఏం జరిగిందో ఏమో గాని ఆ స్థానంలోకి కీర్తి సురేష్ వచ్చింది. తాను ఈ సినిమా కోసం ఎంపిక అయినట్టుగా ఆమె తెలియజేసింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
X

Feedback Form

Your IP address: 54.167.129.169
Movie News (Latest)