ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పిరీడ్ ఫిలిం చేస్తున్న స్టార్ హీరో

Sun, Feb 14, 2016
అజిత్
అజిత్
చారిత్రాత్మక కథా చిత్రాలకు లభిస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని పలువురు హీరోలు అలాంటి చిత్రాలు చేయడానికి ప్రస్తుతం ఆసక్తి చూపుతున్నారు. అయితే, ఈ తరహా సినిమాలకు భారీ బడ్జెట్ అవసరం కాబట్టి మార్కెట్ బాగా వున్న పెద్ద హీరోలు మాత్రమే ఈ విషయంలో ముందడుగు వేస్తున్నారు. ఆ క్రమంలో తమిళ స్టార్ హీరో అజిత్ కూడా ఓ పిరీడ్ ఫిలిం చేయడానికి ఓకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. 'పంజా' ఫేం విష్ణువర్ధన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. ప్రస్తుతం దీని కోసం ప్రముఖ తమిళ రచయిత బాలకుమరన్ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. తమిళనాడును పాలించిన రాజరాజ చోళుడి కథతో ఇది రూపొందుతుందట!
X

Feedback Form

Your IP address: 54.87.119.171
Movie News (Latest)