ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'నాన్నకు ప్రేమతో' నైజాం వసూళ్లు అదుర్స్

Thu, Jan 14, 2016
ఎన్టీఆర్ - రకుల్ ప్రీత్ సింగ్
ఎన్టీఆర్ - రకుల్ ప్రీత్ సింగ్
'నాన్నకు ప్రేమతో' సినిమా మొదటిరోజున నైజాంలో భారీస్థాయిలో వసూళ్లు రాబట్టినట్టు తెలుస్తోంది. విడుదల రోజున ఈ సినిమా నైజాంలో 4.17 కోట్ల షేర్ ను సాధించినట్టు చెబుతున్నారు. ఎన్టీఆర్- రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన 'నాన్నకు ప్రేమతో' సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఎక్కువ థియేటర్లలో విడుదల చేయడంతో, అన్ని ప్రాంతాలలోను భారీ ఓపెనింగ్స్ వచ్చాయి.

ముఖ్యంగా నైజాంలో ఫస్ట్ డే కలెక్షన్స్ విషయంలో, గతంలో ఎన్టీఆర్ పేరున వున్న రికార్డును ఈ సినిమా బ్రేక్ చేసిందని చెబుతున్నారు. మొదటిరోజున ఈ సినిమా నైజాంలో 4.17 కోట్ల షేర్ ను సాధించడం విశేషం. సుకుమార్ టేకింగ్ స్టైల్ .. ఎన్టీఆర్ గెటప్ .. రకుల్ గ్లామర్ .. దేవిశ్రీ సంగీతం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మొదటి నుంచి కూడా ఇది ఎన్టీఆర్ కెరియర్లోనే డిఫరెంట్ మూవీ అని చెబుతూ వస్తుండటం, ఫస్టులుక్ .. టీజర్ ఆ విషయాన్ని స్పష్టం చేయడం వలన ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను రాబట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
X

Feedback Form

Your IP address: 184.73.107.18
Movie News (Latest)