ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు ... టూకీగా

Wed, Jan 06, 2016
శ్రుతి హాసన్
శ్రుతి హాసన్
* అందాలభామ శ్రుతి హాసన్ తన తండ్రి కమలహాసన్ తో కలసి తొలిసారిగా ఒక సినిమాలో నటించనుంది. ఇందులో కూడా వీరిద్దరూ నిజజీవిత పాత్రలనే పోషిస్తారు. ఈ చిత్రానికి టీకే రాజీవ్ కుమార్ దర్శకత్వం వహిస్తాడు.
* హాస్య కథానాయకుడు సునీల్ హీరోగా వాసువర్మ దర్శకత్వంలో రూపొందుతున్న 'కృష్ణాష్టమి' చిత్రం ఆడియో వేడుకను ఈ నెల 9న హైదరాబాదులో నిర్వహిస్తారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిక్కి గల్రాని, డింపుల్ చోపడే హీరోయిన్లుగా నటిస్తున్నారు. వచ్చే నెల మొదటి వారంలో దీనిని రిలీజ్ చేస్తారు.
* నాగార్జున, కార్తీ హీరోలుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఊపిరి' చిత్రం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ఈ నెలాఖరుతో మొత్తం పూర్తవుతుంది. తమన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అనుష్క గెస్ట్ పాత్ర పోషిస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.158.84.38
Movie News (Latest)