ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పవన్ సినిమా రిలీజ్ డేట్

Sun, Jan 03, 2016
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్ నటిస్తున్న 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం విడుదలకు సంబంధించి తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. వచ్చే ఏప్రిల్ 8న దీనిని రిలీజ్ చేయడానికి నిర్మాత నిర్ణయించినట్టు సమాచారం. బాబీ (కెయస్ రవీంద్ర) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం తాజా షెడ్యూలు షూటింగ్ రేపటి (జనవరి 4) నుంచి హైదరాబాదులో జరుగుతుంది. ఈ భారీ షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని అంటున్నారు. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ మొదలుపెట్టి, ఏప్రిల్ 8న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో పవన్ సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.197.90.95
Movie News (Latest)