ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పోలీసాఫీసర్ గా రానున్న ప్రభాస్

Sat, Jan 02, 2016
ప్రభాస్
ప్రభాస్
ఇటీవల 'బాహుబలి' అవతారంలో ప్రేక్షకులను అలరించిన ప్రభాస్ త్వరలో పోలీస్ గెటప్పు వేయనున్నాడు. 'రన్ రాజా రన్' వంటి జనరంజకమైన చిత్రాన్ని రూపొందించిన యువ దర్శకుడు సుజిత్... ప్రభాస్ కోసం ఓ కథను తయారుచేసుకున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ కూడా ఈ కథకు ఓకే చెప్పాడు. ఈ ప్రాజక్టును చేబట్టడానికి యూవీ క్రియేషన్స్ ప్లాన్ చేసుకుంటోంది. కాగా, ఇందులో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రను పోషించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చేస్తున్న 'బాహుబలి 2' తర్వాత ప్రభాస్ చేసే చిత్రం ఇదే అవుతుందని అంటున్నారు. ప్రస్తుతం దర్శకుడు సుజిత్ ప్రీ ప్రొడక్షన్ పనులు చేసుకుంటున్నాడు.
X

Feedback Form

Your IP address: 54.158.119.60
Movie News (Latest)