ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఇల్లాలి పాత్రలో అలరించే అనుష్క

Sun, Dec 27, 2015
అనుష్క
అనుష్క
'బాహుబలి', 'రుద్రమదేవి' వంటి సినిమాల తర్వాత అందాలభామ అనుష్క ఇప్పుడు ఓ గృహిణి పాత్రను పోషిస్తోంది. హరి దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కుతున్న' సింగం 3'లో ఈ చిన్నది ఇలా హౌస్ వైఫ్ గా కనిపిస్తుంది. ఈ పాత్రను ఇలా తీర్చిదిద్దడానికి కారణం కూడా వుంది. 'సింగం' సీరీస్ తొలి భాగంలో హీరో హీరోయిన్లు ప్రేమలో పడతారు. ఇక రెండవ భాగం చివరలో పెళ్లి చేసుకుని ఒకటవుతారు. ఈ క్రమంలో ఈ మూడో భాగంలో ఆమె పాత్రను సాధారణ గృహిణిగా డిజైన్ చేయడం జరిగింది. దాంతో ఈ ముద్దుగుమ్మ ఇందులో చీరకట్టులో దక్షిణాది గృహిణిగా ప్రేక్షకులను అలరిస్తుంది.
X

Feedback Form

Your IP address: 54.166.48.3
Movie News (Latest)