ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు ... టూకీగా

Tue, Dec 15, 2015
'లోఫర్'లో దిశా పతానీ, వరుణ్
'లోఫర్'లో దిశా పతానీ, వరుణ్
* వరుణ్ తేజ్ హీరోగా పూరీ జగన్నాథ్ రూపొందించిన 'లోఫర్' చిత్రానికి సెన్సార్ నుంచి U/A సర్టిఫికేట్ లభించింది. ఈ చిత్రం నిడివి 140 నిమిషాలు వుంది. ఈ నెల 17న దీనిని భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు.
* మహేశ్ బాబు బావ హీరో సుధీర్ బాబు కూడా ఎండార్స్ మెంట్లు చేస్తున్నాడు. తాజాగా 'హాల్స్' బ్రాండుకి ప్రచారకర్తగా సంతకం చేశాడు. ఇందుకు సంబంధించి సుధీర్ పై షూట్ చేసిన కమర్షియల్స్ త్వరలోనే టీవీలో ప్రసారం అవుతాయి.
* 'రాజుగారి గది' ఫేం అశ్విన్ (దర్శకుడు ఓంకార్ సోదరుడు), తేజశ్వి జంటగా నటించిన 'జతకలిసే' చిత్రాన్ని ఈ నెల 25న విడుదల చేస్తున్నారు. రాజేష్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పూర్తి ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు.
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)