ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు ... టూకీగా

Thu, Dec 10, 2015
శ్రీదివ్య
శ్రీదివ్య
* తమిళంలో బిజీ స్టార్ గా రాణిస్తున్న తెలుగమ్మాయి శ్రీదివ్య చెన్నయ్ వరద బాధితుల సహాయార్థం 10 లక్షల విరాళాన్ని ప్రకటించింది. మొదటి నుంచీ తనను ఆదరిస్తున్న తమిళులు కష్టాల్లో ఉన్నందున తన బాధ్యతగా భావించి, ఈ మొత్తాన్ని ఇస్తున్నట్టు శ్రీదివ్య చెప్పింది.
* సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల, నరేష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం 'శ్రీశ్రీ'. ముప్పలనేని శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది. ఫిబ్రవరి 12న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు.
* గతంలో చిరంజీవి నటించిన 'ముఠా మేస్త్రి' చిత్రానికి సీక్వెల్ చేసే యోచనలో ఆయన తనయుడు రామ్ చరణ్ వున్నట్టు సమాచారం. సంపత్ నంది దర్శకత్వం వహించే ఈ చిత్రానికి ఛోటా మేస్త్రి అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.167.149.128
Movie News (Latest)