ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కబీర్ ఖాన్ తో తలపడుతోన్న పవన్

Sat, Dec 05, 2015
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్
విలన్ కబీర్ ఖాన్ తో పోలీస్ ఆఫీసర్ గా పవన్ కల్యాణ్ తలపడుతున్నాడు. 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా కోసం ఈ దృశ్యాలను దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గుజరాత్ లోని 'రాజ్ కోఠ్'లో జరుగుతోంది. గుజరాత్ పరిసర ప్రాంతాల్లో 'సర్దార్ గబ్బర్ సింగ్' షూటింగ్ ను నెలరోజుల పాటు జరపాలని ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్లో కాజల్ జాయిన్ కావడం .. ఒక పాటను చిత్రీకరించడం జరిగిపోయాయి.

ప్రస్తుతం విలన్ కబీర్ ఖాన్ తో పవన్ కల్యాణ్ తలపడే దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ పవన్ కల్యాణ్ అభిమానులు ఆశించే స్థాయిలో ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాపై అటు మాస్ లోను .. ఇటు యూత్ లోను భారీ అంచనాలు వున్నాయి. వాటిని అందుకోవడానికి ఈ సినిమా టీమ్ అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటోంది. వేసవి సెలవుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
X

Feedback Form

Your IP address: 54.163.147.69
Movie News (Latest)