ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

డబ్బింగ్ చెప్పేవరకూ వచ్చేసిన రకుల్

Tue, Nov 24, 2015
రకుల్
రకుల్
రకుల్ కి ముందుచూపు ఎక్కువనీ .. ఏ విషయాన్ని ఒక పట్టాన వదిలే రకం కాదని ఆమెను గురించి తెలిసినవాళ్లు చెబుతుంటారు. ఆ పట్టుదల వల్లనే ఆమె తెలుగు భాషను నేర్చుకుని, 'నాన్నకు ప్రేమతో' సినిమాలో తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకునే వరకూ వచ్చేసింది. రకుల్ ప్రీత్ తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెడుతూనే, తెలుగు భాషపై దృష్టి పెట్టిందట.

సెట్లోను అందరితో తెలుగు భాష మాట్లాడటానికే ప్రయత్నిస్తూ, మొత్తానికి నేర్చేసుకుంది.
ఆమె చక్కగా తెలుగు మాట్లాడుతూ ఉండటం గమనించిన సుకుమార్, 'నాన్నకు ప్రేమతో' సినిమా నుంచే డబ్బింగ్ చెప్పుకోవడం మొదలుపెట్టమని అన్నాడట. అంతే రకుల్ ఆనందం అంతా ఇంతా కాదు. వచ్చేనెలలో ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుకానున్నాయి. ఒకసారి ఆమె వాయిస్ టెస్ట్ చేసి .. ఓకే అనుకుంటే ఆమెతోనే డబ్బింగ్ చెప్పించవచ్చని అంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.204.108.121
Movie News (Latest)