ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అఖిల్ రెండో సినిమాకి దర్శకుడు

Sun, Nov 15, 2015
అఖిల్
అఖిల్
తాజాగా 'అఖిల్' సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని ఫ్యామిలీ లేటెస్ట్ హీరో అఖిల్ కి ఆ సినిమా మంచి ఆర్టిస్టుగా పేరు తెచ్చింది. సినిమా జయాపజయాలను పక్కన పెడితే, తొలి సినిమాలోనే 'ఈ కుర్రాడు బాగా నటించాడు' అన్న పేరు కూడా వచ్చేసింది. ఈ క్రమంలో అఖిల్ నటించే రెండో సినిమాకు ప్లాన్ జరుగుతోంది. దీనికి క్రిష్ దర్శకత్వం వహించే అవకాశం వుందని తెలుస్తోంది. ఇటీవల 'కంచె' సినిమాను చూసిన తర్వాత దర్శకుడు క్రిష్ ని నాగార్జున అభినందిస్తూ, అఖిల్ కి ఓ సినిమా చేసి పెట్టమని రిక్వెస్ట్ చేశాడని, అందుకు ఆయన వెంటనే ఓకే చెప్పాడని అంటున్నారు. దీంతో అఖిల్ కి తగ్గా కథ కోసం అప్పుడే క్రిష్ రంగంలోకి దిగినట్టు సమాచారం. వచ్చే ఏడాది ఇది సెట్స్ కి వెళ్లచ్చు!
X

Feedback Form

Your IP address: 54.147.236.192
Movie News (Latest)