ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఎగ్జయిట్ అవుతున్న యంగ్ హీరో!

Sat, Nov 14, 2015
సందీప్ కిషన్
సందీప్ కిషన్
ఆమెతో కలసి నటిస్తున్నందుకు చాలా హ్యాపీగా వుందని సంబరపడిపోతున్నాడు యంగ్ హీరో సందీప్ కిషన్. రచయిత రాజసింహా దర్శకత్వంలో సందీప్ హీరోగా రూపొందుతున్న 'ఒక అమ్మాయి తప్ప' సినిమాలో నిత్యామీనన్ ను కథానాయికగా తీసుకున్న సంగతి విదితమే. ఈ విషయంపైనే సందీప్ స్పందిస్తూ, "నిత్యా అద్భుతమైన నటి. అలాంటి నటితో నటిస్తున్నందుకు చాలా హ్యాపీగా వుంది. ఇందులో తను 'ఒక అమ్మాయి'గా నటిస్తోంది. మేమిద్దరం కలసి సినిమాలో ప్రతి సీనులోనూ కనిపిస్తాం" అంటున్నాడు. ఇరవై నాలుగు గంటల సమయంలో సాగే ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవికిషన్ (రేసుగుర్రం ఫేం) కీలక పాత్ర పోషిస్తున్నాడు.
X

Feedback Form

Your IP address: 54.205.89.199
Movie News (Latest)