ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

బాలీవుడ్ కి టాలీవుడ్ హీరో

Fri, Nov 13, 2015
నవదీప్
నవదీప్
మరో టాలీవుడ్ హీరో నవదీప్ బాలీవుడ్ ప్రవేశం చేస్తున్నాడు. మొదట్లో హీరోగా కొన్ని సినిమాలలో నటించిన ఈ కుర్రాడు ఆపై సెకండ్ హీరోగా, విలన్ గా కూడా పలు సినిమాలలో నటించాడు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నుంచి వచ్చిన ఓ ఆఫర్ కి మనవాడు ఓకే చెప్పాడు. ఇమ్రాన్ హష్మీ హీరోగా నటిస్తున్న 'అజర్' సినిమాలో ఓ ముఖ్య పాత్రకు నవదీప్ ను ఎంచుకున్నారు. క్రికెటర్ అజారుద్దీన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది. కాగా, ఈ సినిమా తర్వాత బాలీవుడ్ నుంచి ఆఫర్స్ వస్తే చేయడానికి నవదీప్ నిశ్చయించుకున్నాడట!
X

Feedback Form

Your IP address: 54.205.150.215
Movie News (Latest)