ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'ఊపిరి' రిలీజ్ అప్పుడేనట!

Sat, Nov 07, 2015
తమన్నా - కార్తీ
తమన్నా - కార్తీ
నాగార్జున .. కార్తీ స్నేహితులుగా నటించిన 'ఊపిరి' చిత్రాన్ని ఫిబ్రవరి 5న విడుదల చేయాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రసాద్ వి.పొట్లూరి నిర్మించిన ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకుడిగా వ్యవహరించాడు. తమన్నా కథానాయికగా నటించిన ఈ సినిమాలో, అనుష్క అతిథి పాత్రలో కనిపించనుంది.

ఈ సినిమా షూటింగ్ దాదాపుగా విదేశాల్లోనే జరుగుతూ వచ్చింది. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమాను ఫిబ్రవరి 5న విడుదల చేయనున్నారు. తమిళ ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. నాగార్జున నటించిన ' సోగ్గాడే చిన్నినాయన' సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరిలో విడుదలైతే, ఫిబ్రవరిలో 'ఊపిరి' రిలీజ్ కానుందన్న మాట. వరుసగా నాగార్జున సినిమాలు రెండు రావడమంటే నాగార్జున అభిమానులకి పండగే మరి.
X

Feedback Form

Your IP address: 54.158.84.38
Movie News (Latest)