ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు ... టూకీగా

Fri, Oct 30, 2015
తాప్సీ
తాప్సీ
* భారీ మొత్తంలో పారితోషికాన్ని ఆఫర్ చేసినా కూడా అందాల తాప్సీ తిరస్కరించింది. ఓ ప్రముఖ లిక్కర్ కంపెనీ తమ బ్రాండ్ అంబాసడార్ గా ఈ ముద్దుగుమ్మని అడగడం జరిగింది. అందుకు భారీ మొత్తాన్ని కూడా ఆఫర్ చేశారట. అయితే, లిక్కర్ సంబంధిత ఎండార్స్ మెంట్లకు తాను వ్యతిరేకమని చెప్పి, ఆ ఆఫర్ని ఈ చిన్నది రిజక్ట్ చేసింది!
* 'రుషి', 'ఆంధ్రా పోరి' వంటి చిత్రాలను రూపొందించిన రాజ్ మాదిరాజు చేస్తున్న తాజా చిత్రం 'ఐతే 2.0'. ఈ సినిమా కోసం ప్రముఖ బాలీవుడ్ సింగర్ రీతూరాజ్ మోహన్ తాజాగా ఓ పాట పాడడం జరిగింది.
* స్వాతి కథానాయికగా రాజ్ కిరణ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'త్రిపుర' చిత్రం ఆడియో వేడుక రాత్రి హైదరాబాదులో జరిగింది. ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఆడియో సీడీలను విడుదల చేయగా, మరో దర్శకుడు క్రిష్ తొలిసీడీని స్వీకరించారు.
X

Feedback Form

Your IP address: 54.205.89.199
Movie News (Latest)