ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తమిళంలో ప్రభాస్ 'వీరబలి'!

Tue, Oct 27, 2015
'వీరబలి'లో ప్రభాస్
'వీరబలి'లో ప్రభాస్
'బాహుబలి' బ్లాక్ బస్టర్ మూవీ కావడంతో అందులో నటించిన ప్రభాస్ ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ చిత్రం ఇతర భాషల్లో కూడా బాగా ఆడడంతో అక్కడ కూడా అతనికి క్రేజ్ వచ్చింది. దీంతో ప్రభాస్ నటించిన గత చిత్రాలకు ముఖ్యంగా తమిళనాట డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలో గతంలో లారెన్స్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన 'రెబల్' చిత్రాన్ని తమిళంలోకి అనువదిస్తున్నారు. దీనికి తమిళంలో 'వీరబలి' అనే టైటిల్ ను నిర్ణయించారు. ఇటీవల 'కాంచన', 'గంగ' సినిమాలతో లారెన్స్ కి దర్శకుడిగా అక్కడ క్రేజ్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ 'వీరబలి'కి మంచి ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 184.73.122.162
Movie News (Latest)