ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మహేశ్ సినిమాలో బాలీవుడ్ భామ

Fri, Oct 23, 2015
అలియా భట్
అలియా భట్
బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్ ను తెలుగులో నటింపజేయడానికి గత కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, హిందీ సినిమాల కమిట్ మెంట్స్ కారణంగా ఇంతవరకు ఆమె సౌత్ సినిమాలకు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు సరసన ఓ సినిమాలో నటించడానికి ఈ చిన్నది ఓకే చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో 80 కోట్ల బడ్జెట్టుతో ఓ భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి విదితమే. ఇందులో కథానాయికగా అలియా భట్ ను ఎంచుకున్నట్టు తాజా సమాచారం.
X

Feedback Form

Your IP address: 54.204.130.177
Movie News (Latest)