ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆడియో వేడుకకు బన్నీ చీఫ్ గెస్ట్

Mon, Oct 19, 2015
అల్లు అర్జున్
అల్లు అర్జున్
రాజ్ తరుణ్ హీరోగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ 'కుమారి 21 ఎఫ్' పేరిట ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి విదితమే. కాగా ఈ చిత్రం ఆడియో వేడుకను హైదరాబాదులో ఈ నెల 31న ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకకు స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా విచ్చేస్తారని, ఆయన చేతుల మీదుగా పాటల సీడీలు రిలీజవుతాయని నిర్మాత తెలిపారు. దేవిశ్రీ ప్రసాద్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హేబాపటేల్ కథానాయికగా నటిస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.166.5.76
Movie News (Latest)