ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రాజ్ తరుణ్ చిత్రానికి టైటిల్

Thu, Oct 15, 2015
అర్తన, రాజ్ తరుణ్
అర్తన, రాజ్ తరుణ్
ఇటీవల విడుదలైన 'సినిమా చూపిస్త మావ' చిత్రంతో బిజీ హీరోగా మారిన యువ నటుడు రాజ్ తరుణ్ నటిస్తున్న తాజా చిత్రానికి 'సీతమ్మ అందాలు-రామయ్య సిత్రాలు' అనే టైటిల్ నిర్ణయించారు. శ్రీనివాస్ గవిరెడ్డి దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. షూటింగును పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. దీనిని ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నామని దర్శకుడు మీడియాతో చెప్పాడు. నూతన కథానాయిక అర్తన ఇందులో రాజ్ తరుణ్ సరసన నటిస్తోంది. వచ్చే నెలలో ఈ చిత్రం ఆడియో వేడుకను నిర్వహిస్తామని దర్శకుడు తెలిపారు. ఇదిలా ఉంచితే, మరోపక్క సుకుమార్ నిర్మిస్తున్న 'కుమారి 21 ఎఫ్' సినిమాలో కూడా రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్నాడు.
X

Feedback Form

Your IP address: 54.211.168.204
Movie News (Latest)