ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మళ్లీ బిజీ అయిన ముద్దుగుమ్మ

Thu, Oct 15, 2015
ఐశ్వర్యారాయ్
ఐశ్వర్యారాయ్
తన అందచందాలతో ఒకప్పుడు బాలీవుడ్ ని ఊపేసిన ఐశ్వర్యారాయ్ తన సెకండ్ ఇన్నింగ్స్ ను ఘనంగానే ప్రారంభించింది. తాజాగా తాను నటించిన 'జజ్బా' సినిమా బాక్సాఫీసు వద్ద బాగానే పోతోంది. ఇందులో ఆమె పోషించిన పాత్రకు, ఆమె అభినయానికి ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో ఈ అందాలతారకు ఆఫర్స్ వచ్చిపడుతున్నాయి. పెద్ద దర్శకులు వచ్చి, కథలు వినమంటూ ఆమెను అప్రోచ్ అవుతున్నారు. ఈ క్రమంలో కరణ్ జొహార్ దర్శకత్వంలో 'అయ్ దిల్ హై ముష్కిల్' చిత్రంలో నటించడానికి ఐష్ అంగీకరించింది. అలాగే, సుజయ్ ఘోష్ దర్శకత్వంలో చేయడానికి కూడా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరికొన్ని సినిమాలు సంప్రదింపుల దశలో వున్నాయట.
X

Feedback Form

Your IP address: 54.159.231.135
Movie News (Latest)