ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'ఊపిరి' గుర్తుండిపోతుందన్న తమన్నా!

Tue, Oct 13, 2015
తమన్నా
తమన్నా
'ఊపిరి' సినిమా షూటింగ్ చాలా సరదాగా సాగిపోతోందనీ, ఈ సినిమా తనకి ఎప్పటికీ గుర్తుండిపోతుందని తమన్నా చెప్పింది. నాగార్జున .. కార్తీ .. తమన్నా కాంబినేషన్లో 'ఊపిరి' రూపొందుతోంది. ప్రసాద్ వి.పొట్లూరి నిర్మిస్తోన్న ఈ సినిమా, ఎక్కువ భాగం విదేశాల్లోనే షూటింగ్ జరుపుకుంది. స్నేహానికి నిర్వచనంగా రూపొందిన ఈ సినిమా, షూటింగ్ పరంగా చివరి దశకి చేరుకుంది.

ఈ సినిమాలో తన పాత్ర పట్ల తమన్నా సంతృప్తిని వ్యక్తం చేసింది. అంతేకాదు ఈ సినిమా యూనిట్ తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా అనిపించిందని చెప్పింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నాగ్ - కార్తీ కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా తనకి ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పుకొచ్చింది.
X

Feedback Form

Your IP address: 54.147.211.117
Movie News (Latest)