ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

భారీ ఖర్చుతో 'బ్రహ్మోత్సవం' సాంగ్!

Thu, Oct 01, 2015
మహేష్ బాబు
మహేష్ బాబు
'బ్రహ్మోత్సవం' ఫస్టు షెడ్యూల్ తిరుపతిలోను .. హైదరాబాదులోని రామోజీ ఫిల్మ్ సిటీలోను జరిగింది. ఫిల్మ్ సిటీలో చిత్రీకరించిన ఒక పాట కోసం 3 కోట్లకి పైగా ఖర్చుచేశారనే టాక్ వినిపిస్తోంది. సినిమాలోని ముఖ్య పాత్రధారులు .. 500 మంది జూనియర్ ఆర్టిస్టులు ఈ పాట చిత్రీకరణలో పాల్గొన్నారట.
ఈ పాట కోసం ప్రత్యేకంగా ఖరీదైన సెట్ వేయించడం వలన .. ఎక్కువ రోజులు చిత్రీకరించడం వలన ఈ స్థాయిలో ఖర్చు అయిందని అంటున్నారు. ఈ సినిమాకి ఈ పాట ప్రాణంలాంటిది కావడం వలన, నిర్మాతలు ఖర్చుకు వెనుకాడలేదని చెబుతున్నారు. ముఖ్యతారాగణం పాల్గొన్న ఈ పాటను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తనదైన శైలిలో తెరకెక్కించాడని అంటున్నారు. భారీ ఖర్చుతో .. భారీ తారాగణంపై చిత్రీకరించిన ఈ పాట, తెరపై ఏ స్థాయిలో సందడి చేయనుందో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.159.154.210
Movie News (Latest)