ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సెన్సార్ పూర్తి చేసుకున్న 'సుబ్రమణ్యం'

Mon, Sep 21, 2015
సాయిధరమ్ తేజ్ - రెజీనా
సాయిధరమ్ తేజ్ - రెజీనా
ఇప్పుడు యూత్ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమాల జాబితాలో 'సుబ్రమణ్యం ఫర్ సేల్' ముందువరుసలో కనిపిస్తోంది. సాయిధరమ్ తేజ్ - రెజీనా జంటగా నటించిన 'పిల్లా నువ్వులేని జీవితం' సూపర్ హిట్ కావడంతో, సహజంగానే ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగా వున్నాయి. ఈ నేపథ్యంలో సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా .. యు.ఏ.సర్టిఫికేట్ తెచ్చుకుంది.

విడుదల ఈ నెల 24 కావడంతో, ఈ సినిమా టీమ్ ప్రమోషన్ కి సంబంధించిన ఏర్పాట్లలో మరింత బిజీ అయింది. సాయిధరమ్ తేజ్ తన కథల్లో లవ్ .. సెంటిమెంట్ .. కామెడీ .. యాక్షన్ పాళ్లు మిస్ కాకుండా చూసుకుంటున్నాడు. అలానే అటు యూత్ .. ఇటు మాస్ ఆడియన్స్ ను అలరించడంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాడు. అలా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.80.124.245
Related News
Movie News (Latest)