ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు ... టూకీగా

Thu, Sep 17, 2015
* సుమంత్ అశ్విన్ హీరోగా ఆర్.సామల దర్శకత్వంలో రూపొందుతున్న 'కొలంబస్' చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని జరుపుకుంటోంది. ఇందులో సీరత్ కపూర్, మిస్తీ చక్రవర్తి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
* శర్వానంద్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఎక్స్ ప్రెస్ రాజా' చిత్రం షూటింగ్ హైదరాబాదులో కొనసాగుతోంది. ఈ సినిమాలో సురభి కథానాయికగా నటిస్తోంది.
* తనయుడు చరణ్ నటిస్తున్న 'బ్రూస్ లీ' సినిమాలో చిరంజీవి ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగులో చిరంజీవి ఈ నెలాఖరున జాయిన్ అవుతారు.
X

Feedback Form

Your IP address: 54.204.198.71
Movie News (Latest)