ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సోనాక్షి సిన్హా అలా సెలవిచ్చింది!

Wed, Sep 16, 2015
సోనాక్షీ సిన్హా
సోనాక్షీ సిన్హా
సోనాక్షి సిన్హా పేరు చెప్పగానే బొద్దుగా .. ముద్దుగా వుండే ఆమె రూపం కళ్లముందు కదలాడుతుంది. బాలీవుడ్లో సన్నగా వుండే కథానాయికలు సైతం 'జీరో సైజ్' పేరుతో మరింత సన్నగా కనిపించడానికి నానాతంటాలు పడుతుంటారు. కానీ సోనాక్షి మాత్రం అలాంటి ఆలోచన కూడా రానీయదట .. ఈ విషయాన్ని తనే సెలవిచ్చింది.

ఎవరైనా సరే బొద్దుగా ఉంటేనే అందంగా కనిపిస్తారనీ, నాజూకుతనం పేరుతో ఆకర్షణ కోల్పోయి కనిపించడం తనకి ఎంతమాత్రం ఇష్టం ఉండదని చెబుతోంది. అలాంటి ప్రయత్నాలకి తాను చాలా దూరమని అంటోంది. తాను బొద్దుగా ఉండటం గురించి ఎవరైనా కామెంట్ చేసినా, దానిని కాంప్లిమెంట్ గానే భావిస్తానని చెబుతోంది. ఇక తనకి చాక్లెట్లు అంటే చాలా ఇష్టమనీ, అవి కనిపిస్తే చాలు తాను చిన్నపిల్లగా మారిపోతానంటూ చెప్పుకొచ్చింది.
X

Feedback Form

Your IP address: 54.166.48.3
Movie News (Latest)