ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'సర్దార్'తో కెమెరామేన్ కు అభిప్రాయభేదాలు?

Wed, Sep 16, 2015
'సర్దార్ గబ్బర్ సింగ్'లో పవన్
'సర్దార్ గబ్బర్ సింగ్'లో పవన్
పవన్ కల్యాణ్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'సర్దార్ గబ్బర్ సింగ్' నుంచి తాజాగా ఆ చిత్ర ఛాయాగ్రహకుడు జయనన్ విన్సెంట్ తప్పుకోవడం అన్నది సంచలనమైంది. ఎందుకంటే, ప్రఖ్యాత కెమెరామేన్ విన్సెంట్ గారి అబ్బాయి అయిన జయనన్, తాను కూడా మంచి కెమెరామేన్ గా పేరు తెచ్చుకోవడమే కాకుండా, పవన్ నటించిన పలు సినిమాలకు పనిచేశాడు కూడా. దీంతో ఈయన హఠాత్తుగా ఈ ప్రాజక్టుకి బై చెప్పడం పలు ఊహాగానాలకు తావిస్తోంది.
అనారోగ్యం కారణంగానే ఆయన తప్పుకున్నట్టు సన్నిహితులు చెబుతున్నప్పటికీ, చిత్ర దర్శకుడు బాబీతో జయనన్ కు అభిప్రాయభేదాలు వచ్చాయని కొందరు అంటుంటే ... కాదు, పవన్ తోనే డిఫరెన్సెస్ వచ్చాయని, అందుకే అయన గౌరవంగా ప్రాజక్టు నుంచి తప్పుకున్నాడని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే, అసలు విషయం ఏమిటనేది నెమ్మదిగా తెలుస్తుంది!
X

Feedback Form

Your IP address: 54.205.54.215
Movie News (Latest)