ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'బ్రహ్మోత్సవం' షూటింగ్ మొదలు

Wed, Sep 16, 2015
మహేష్ బాబు
మహేష్ బాబు
మహేశ్ బాబు నటించే 'బ్రహ్మోత్సవం' షూటింగ్ ఈ రోజున హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలవుతోంది. పదిరోజుల పాటు జరిగే ఇక్కడి షూటింగులో, మొదటి 5 రోజులు ప్రధాన పాత్రధారులు పాల్గొనే ఫ్యామిలీ సాంగ్ ను చిత్రీకరించనున్నారు. ఆ తరువాత కొన్ని కీలకమైన సన్నివేశాలను ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. కుటుంబ కథా చిత్రంగా వచ్చిన 'శ్రీమంతుడు' అనూహ్యమైన విజయాన్ని సాధించడంతో, ఆ తరువాత ఫ్యామిలీ సెంటిమెంట్ తో వస్తోన్న 'బ్రహ్మోత్సవం'పై కూడా ప్రేక్షకులు ఆసక్తితో ఉన్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కాజల్ .. సమంతా .. ప్రణీత కథానాయికలుగా కనువిందు చేయనున్నారు.
X

Feedback Form

Your IP address: 184.73.122.162
Movie News (Latest)