ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పెద్ద వంశీ... చిన్న 'లెటర్'!

Fri, Sep 11, 2015
వంశీ
వంశీ
మన గ్రామీణ వాతావరణాన్ని... అక్కడి మనుషుల మనస్తత్వాలను సెల్యులాయిడ్ పై అందంగా ఆవిష్కరించే ప్రముఖ దర్శకుడు వంశీ (కృష్ణవంశీ కూడా ఉండడంతో ఈయనని 'పెద్ద వంశీ' అని పరిశ్రమలో సంబోధిస్తారు) ఇప్పుడు కొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు. తాజాగా ఆయన ఓ షార్ట్ ఫిలింను రూపొందిస్తున్నారు. దీని పేరు 'లెటర్'. ప్రేమ పేరిట నేటి యువతరం చేస్తున్న చిలిపి పనులను ఇందులో ఆయన హాస్యభరితంగా చూపిస్తున్నారు. 'నేటి యువతరం తమ నిర్ణయాలను క్షణాల్లో తీసుకుంటున్నారు. ప్రేమిచడం, పెళ్లి చేసుకోవడం, ఆ వెంటనే విడిపోవడం... ఇవన్నీ కూడా క్షణికావేశంలో జరుగుతున్నవే. దీనిపైనే ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది' అంటున్నారు వంశీ. పదిహేను నిమిషాల నిడివి గల ఈ 'లెటర్' లఘు చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.159.231.135
Movie News (Latest)