ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సర్దార్ తో రాయ్ లక్ష్మీ ఆటాపాట!

Wed, Sep 02, 2015
రాయ్ లక్ష్మీ
రాయ్ లక్ష్మీ
'సర్దార్ గబ్బర్ సింగ్'తో ఆడిపాడే చాన్స్ కొట్టేసినట్టు రాయ్ లక్ష్మీ చెబుతోంది. ఇది ఆయన అభిమానులకే కాదు .. తనకి కూడా ఆనందాన్ని కలిగించే విషయమని ఆమె అంటోంది. భారీ అందాల భామగా మార్కులు కొట్టేసిన ఈ అమ్మడికి, ప్రత్యేక గీతాల్లోనూ సందడి చేసిన అనుభవం వుంది.

అయితే ఈ సినిమాలో ఆమె కేవలం ఒక పాటలో మాత్రమే మెరుస్తుందా .. రెండవ కథానాయికగా అలరిస్తుందా? అనే విషయంలో స్పష్టత రావలసి వుంది. కాజల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తిచేసుకుంది. త్వరలో మూడవ షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. భారీ బడ్జెట్ తో బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా, పవన్ అభిమానులకి మరోమారు పండుగ చేయడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.167.129.169
Movie News (Latest)