ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'సుబ్రమణ్యం' శాటిలైట్ రైట్స్ 4 కోట్లు

Mon, Aug 31, 2015
సాయిధరమ్ తేజ్
సాయిధరమ్ తేజ్
ఏరియాల వారీ బిజినెస్ లోనే కాదు .. శాటిలైట్ బిజినెస్ లోను సుబ్రమణ్యం మంచి దూకుడు చూపించాడు. సాయిధరమ్ తేజ్ - రెజీన జంటగా రూపొందిన 'సుబ్రమణ్యం ఫర్ సేల్' సినిమా శాటిలైట్ రైట్స్ ను 4 కోట్ల రూపాయలు చెల్లించి 'మాటీవీ' సొంతం చేసుకున్నట్టు సమాచారం. సాయిధరమ్ తేజ్ మూడవ సినిమాయే ఈ స్థాయిలో శాటిలైట్ రేటు దక్కడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

'పిల్లా నువ్వులేని జీవితం' సినిమాతో అటు యూత్ లోను .. ఇటు మాస్ లోను సాయిధరం తేజ్ సంపాదించుకున్న క్రేజ్, దర్శకనిర్మాతలుగా హరీష్ శంకర్ - దిల్ రాజులపై గల నమ్మకం .. ఇటీవల విడుదలైన ఆడియోకి మంచి రెస్పాన్స్ రావడం .. ఈ సినిమాకి ఈ స్థాయి శాటిలైట్ ధర పలకడానికి కారణమనే టాక్ వినిపిస్తోంది. సెప్టెంబర్ 24న ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది.
X

Feedback Form

Your IP address: 54.163.147.69
Movie News (Latest)