ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు ... టూకీగా

Mon, Aug 31, 2015
సమంతా
సమంతా
* చెన్నయ్ బ్యూటీ సమంతా యంగ్ హీరో నితిన్ సరసన తొలిసారిగా నటిస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందే సినిమాలో వీరిద్దరూ జంటగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించే ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల మూడో వారంలో మొదలవుతుంది.
* ముళ్ళపూడి వర దర్శకత్వంలో కె.రాఘవేంద్రరావు సమర్పణలో రూపొందుతున్న 'కుందనపుబొమ్మ' చిత్రం ఆడియో వేడుక రాత్రి హైదరాబాదులో ఘనంగా జరిగింది. ఆడియో సీడీలను సంగీత దర్శకుడు కీరవాణి విడుదల చేయగా...శివశక్తి దత్తా, రాజమౌళి కలసి తొలి ప్రతిని స్వీకరించారు.
* కమలహాసన్ నటిస్తున్న 'చీకటి రాజ్యం' చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. నవంబర్ లో దీనిని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటించింది.
X

Feedback Form

Your IP address: 54.147.196.37
Movie News (Latest)