ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

దూసుకుపోతున్న చరణ్ టీజర్

Wed, Aug 26, 2015
రామ్ చరణ్
రామ్ చరణ్
మెగా హీరో రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం టీజర్ రికార్డు స్థాయిలో హిట్స్ సంపాదించింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో చరణ్ హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ కు సంబంధించిన టీజర్ ను చిరంజీవి బర్త్ డే సందర్భంగా నాలుగు రోజుల క్రితం విడుదల చేశారు. యాక్షన్ బేస్డ్ గా కట్ చేసిన ఈ టీజర్ కు యూ ట్యూబ్ లో విశేష ఆదరణ లభిస్తోంది. కేవలం నాలుగు రోజుల్లో ఈ టీజర్ కు పది లక్షల (మిలియన్) వ్యూస్ లభించాయి. ప్రేక్షకాభిమానులను ఇది ఎంతగా ఆకట్టుకుంటోందో దీనిని బట్టి మనకు అర్థమవుతుంది. ఇందులో చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే!
X

Feedback Form

Your IP address: 54.161.175.236
Movie News (Latest)