ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

చరణ్ కి కథ వినిపిస్తారట!

Tue, Aug 25, 2015
చరణ్
చరణ్
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి విదితమే. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ దీనిని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు పని ప్రస్తుతం జరుగుతోందని, కోన వెంకట్ కథను తయారుచేస్తున్నారని సురేందర్ రెడ్డి తెలిపాడు. స్క్రిప్టు రెడీ కాగానే చరణ్ ను కలసి వినిపిస్తామని ఆయన చెప్పాడు. ఈ ఏడాది ఇది సెట్స్ కి వెళుతుందని తెలిపాడు. ఇదిలా ఉంచితే, తాజాగా సురేందర్ రెడ్డి రూపొందించిన 'కిక్ 2' చిత్రం బాక్సాఫీసు వద్ద అంతగా ప్రభావం చూపడం లేదన్నది మార్కెట్ వర్గాల మాట!
X

Feedback Form

Your IP address: 184.73.107.18
Movie News (Latest)