ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

థాయ్ లాండ్ లో మహేష్ బాబు

Mon, Aug 24, 2015
మహేష్ బాబు
మహేష్ బాబు
కొన్నాళ్ల పాటు 'శ్రీమంతుడు' సినిమా షూటింగ్ .. ఆడియో సందడి .. ప్రమోషన్ హడావిడి .. సక్సెస్ మీట్ .. ఇలా మహేష్ బాబు చాలా బిజీగా ఉంటూ వచ్చాడు. అందువల్లనే ఆయన మానసిక ఉల్లాసం కోసం ఫ్యామిలీతో కలిసి సరదాగా థాయ్ లాండ్ వెళ్లాడు. వారంరోజుల పాటు ఆయన అక్కడ హాలిడే ఎంజాయ్ చేయనున్నాడు. మహేష్ తన వెకేషన్ వివరాలను ట్విట్టర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకోవడం విశేషం. ఇక అక్కడి నుంచి తిరిగి రాగానే ఆయన 'బ్రహ్మోత్సవం' సినిమాలో నటించనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి కూడా మహేష్ సహనిర్మాతగా వ్యవహరిస్తాడట.
X

Feedback Form

Your IP address: 54.159.231.135
Movie News (Latest)