ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

బుల్లితెరకు 'జగపతి' సినీ ప్రస్థానం

Thu, Aug 20, 2015
జగపతిబాబు
జగపతిబాబు
సినిమా రంగంలో ఒక్కొక్కరిది ఒక్కో చరిత్ర. ఆటుపోట్లు ... ఉత్థాన పతనాలు... ఇవన్నీ కామన్. జగపతిబాబు జీవితం కూడా అంతే! హీరోగా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి, మళ్లీ ఇప్పుడు క్యారెక్టర్ నటుడిగా తనదైన ముద్ర వేస్తున్న జగపతి సినిమా కెరీర్ కూడా ఇలాంటి ఆటుపోట్లను ఎదుర్కుంది. సినీ జీవన పోరాటంలో ఆయన ఎన్నో ఢక్కామొక్కీలు తిన్నారు. ఇప్పుడీ వైనం సమగ్రంగా బుల్లితెరకు ఎక్కుతోంది. 'సముద్రం' పేరుతో పదమూడు ఎపిసోడ్ల ధారావాహికగా రూపొందే ఈ కార్యక్రమంలో తన విశేషాలను జగపతి బాబే వివరిస్తారు. ఈ ప్రయోగాత్మక కార్యక్రమానికి వంశీచంద్ర వట్టికూటి రచన చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన పనులు ప్రస్తుతం ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇది ఏ టీవీ చానెల్ లో ప్రసారం అవుతుందన్నది త్వరలో ప్రకటిస్తారు.
X

Feedback Form

Your IP address: 54.163.94.5
Movie News (Latest)