ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అసిన్ పెళ్లి ఈ ఏడాది చివర్లో!

Sun, Aug 16, 2015
అసిన్
అసిన్
మల్లూబేబీ అసిన్ తన పెళ్లిపై ఆఖరికి నోరువిప్పింది. మైక్రోమేక్స్ సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మను ఈ చిన్నది లవ్ మేరేజ్ చేసుకుంటున్నట్టుగా గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలొస్తున్న సంగతి విదితమే. దీనిపై ఈ చిన్నది తాజాగా స్పందించింది. తమ ప్రేమ నిజమేనని, ఈ ఏడాది చివర్లో తాము వివాహం చేసుకుంటామని అమ్మడు నవ్వుతూ సెలవిచ్చింది. 'రాహుల్ శర్మ వెజిటేరియన్, మీరేమో నాన్ వెజిటేరియన్. మరి ఆహారం విషయంలో ఇబ్బందులు రావా?' అంటే, "అస్సలు రావు. ఎవరి అభిరుచులు వారివి. ఒకరి ఆహారపు అలవాట్లలో మరొకరం జోక్యం చేసుకోం. అయినా నేను పెద్ద మాంసాహారినేం కాదులెండి" అంటూ నవ్వేసింది ఈ ముప్పై ఏళ్ల చిన్నది.
X

Feedback Form

Your IP address: 54.205.150.215
Movie News (Latest)