ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

చరణ్, రానా మల్టీ స్టారర్?

Mon, Aug 10, 2015
రానా,  చరణ్
రానా, చరణ్
తెలుగులో మరో మల్టీ స్టారర్ నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో రామ్ చరణ్, రానా కలసి నటించే అవకాశం వుందని అంటున్నారు. వాస్తవానికి వీరిద్దరూ చిన్నప్పటి నుంచీ మంచి స్నేహితులు. కలసి చదువుకున్నారు కూడా. ఈ నేపథ్యంలో, అక్షయ్ కుమార్, సిద్ధార్థ్ మల్హోత్రా కలసి నటించిన 'బ్రదర్స్' హిందీ చిత్రాన్ని చరణ్ -రానా కాంబినేషన్లో తెలుగులో రీమేక్ చేయడానికి ప్లాన్ జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి మధ్యా మంచి స్నేహం వుంది కాబట్టి, తెరపై 'బ్రదర్స్' గా మంచి డ్రామా పండించగలరన్న ఉద్దేశంతో ఈ చిత్రం రీమేక్ కోసం నిర్మాతలు వీరిని సంప్రదిస్తున్నట్టు సమాచారం. త్వరలో ఈ ప్రయత్నాలు ఓ కొలిక్కి రావచ్చు!
X

Feedback Form

Your IP address: 54.205.43.70
Movie News (Latest)