ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

చరణ్ కు తండ్రిగా రావు రమేష్

Wed, Aug 05, 2015
రావు రమేష్
రావు రమేష్
తన తండ్రి రావు గోపాలరావులా ఎటువంటి పాత్రనైనా తనదైన ముద్రతో పోషించే నటుడు రావు రమేశ్. అందుకే, ఆయన కోసం మన దర్శకులు, రచయితలు ప్రత్యేకమైన పాత్రలు క్రియేట్ చేస్తున్నారు. ఈ క్రమంలో రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రంలో కూడా ఈ నటుడు ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో చరణ్ కి తండ్రిగా రమేష్ కనిపిస్తారని, కథలో చాలా ప్రాధాన్యమున్న పాత్ర అనీ చెబుతున్నారు. కోన వెంకట్, గోపీ మోహన్ రచన చేస్తున్న ఈ సినిమాలో చరణ్ స్టంట్ మ్యాన్ గా సరికొత్త తరహా పాత్రను పోషిస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా గ్లామర్ పాత్రలో నటిస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.204.104.71
Movie News (Latest)