ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వాళ్లు 'నో' చెప్పిన పాత్రలో పూర్ణ!

Fri, Jul 17, 2015
పూర్ణ
పూర్ణ
'సీమటపాకాయ్' సినిమాలో ''ఈ డబ్బున్న వాళ్లంతా ఇంతే'' అంటూ పూర్ణ చేసిన హడావిడిని ప్రేక్షకులు మరిచిపోలేరు. తెలుగులో ఈ అమ్మాయిని వరించిన అవకాశాలు తక్కువే అయినా, తమిళ .. మలయాళ చిత్రాలతో బిజీగానే వుంటుంది. తాజాగా ఆమె ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కోలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది.

తమిళ్లో దర్శకులుగా రాణించిన మిస్కిన్ .. రామ్ మరో దర్శకుడైన ఆదిత్య సినిమాలో నటిస్తుండటం విశేషం. 'సవర కత్తి' అనే సినిమాలో హీరోగా దర్శకుడు రామ్ .. విలన్ గా మిస్కిన్ కథానాయికగా పూర్ణ నటిస్తున్నారు. ఈ పాత్రకు గాను కొంతమంది కథానాయికలను సంప్రదిస్తే చేయడానికి వాళ్లు నిరాకరించారట. అలాంటి పాత్రను పూర్ణ అంగీకరించడం విశేషమనీ, ఆమె పాత్రని తెరపై చూడవలసిందేనంటూ ఆయన అనడం యూత్ లో హాట్ టాపిక్ గా మారింది.
X

Feedback Form

Your IP address: 54.147.196.37
Movie News (Latest)