ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

దెయ్యం పాత్రలో లక్ష్మీమీనన్

Wed, Jul 15, 2015
లక్ష్మీమీనన్
లక్ష్మీమీనన్
శక్తిశరణ్య దర్శకత్వంలో జయం రవి కథానాయకుడిగా ఒక తమిళ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో దెయ్యంగా లక్ష్మీమీనన్ నటిస్తోంది. నిన్నమొన్నటి వరకూ చక్కని ప్రేమకథా చిత్రాలలో నటించి, యూత్ లో ఫాలోయింగ్ పెంచుకున్న లక్ష్మీ, ఒక్కసారిగా దెయ్యం పాత్రకి ఓకే చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంతకుముందు కూడా లక్ష్మీ ఇలాగే షాక్ ఇచ్చింది.

పిల్ల సంప్రదాయబద్ధంగా కనిపిస్తోంది .. పద్ధతిగా నటిస్తోందని అంతా అనుకున్నారు. ఆ వెంటనే విశాల్ సినిమాలో ఒక రొమాన్స్ సీన్లో జీవించి అందరూ అవాక్కయ్యేలా చేసింది. ఇక ఇప్పుడు దెయ్యంగా కనిపించడానికి కూడా సిద్ధపడింది. ఒక వైపున గ్లామర్ పాత్రలు .. మరో వైపున ఇలాంటి దెయ్యం పాత్రలు చేస్తూ నలుగురు నడిచే దారిలో నడవడం వల్లనే కొంతకాలం తెరపై కనిపిస్తామనే సత్యాన్ని అమ్మడు అర్థం చేసుకుని ఉంటుందనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.205.176.107
Movie News (Latest)