ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు ... టూకీగా

Wed, Jul 15, 2015
శ్రియా
శ్రియా
* 'ఇన్నేళ్ల నుంచి నటిస్తున్నా ఇంకా తనకు ఆఫర్లు వస్తున్నాయంటే, అది దేవుని దయే' అంటోంది కథానాయిక శ్రియా. "నా కెరీర్లో సూపర్ హిట్సూ వున్నాయి, ఫ్లాప్సూ వున్నాయి. అయినా ఎప్పటికప్పుడు సినిమాలు వస్తున్నాయి. భగవంతుడి దయ వుండడం వల్లే ఇంకా ఇలా నెట్టుకొస్తున్నాను" అని చెప్పింది.

* ఇటీవల 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' చిత్రంలో నటించిన సుధీర్ బాబు తన తాజా చిత్రాన్ని నూతన దర్శకుడు శ్రీరాం ఆదిత్యా దర్శకత్వంలో చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓ పాటను హైదరాబాదులో చిత్రీకరిస్తున్నారు.

* నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న 'షేర్' చిత్రం చివరి పాట చిత్రీకరణ ఇటీవల బ్యాంకాక్, పటాయా లలో జరిగింది. వచ్చే నెలలో రిలీజ్ కానున్న ఈ చిత్రానికి మల్లికార్జున్ దర్శకత్వం వహిస్తుండగా, సోనాల్ చౌహాన్ కథానాయికగా నటిస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.211.62.139
Movie News (Latest)