ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నాగ్, మహేష్ నటించాల్సిన సినిమా ఇదే!

Sun, Jul 12, 2015
మణిరత్నం
మణిరత్నం
కొన్నాళ్ల క్రితం నాగార్జున, మహేష్ బాబు కలసి మణిరత్నం సినిమాలో నటించనున్నారనే వార్త ఒకటి టాలీవుడ్, కోలీవుడ్ లలో షికారు చేసింది. ఈ సినిమాలో నటించడానికి మొదట్లో వీరిద్దరూ అంగీకరించారని, అయితే, తర్వాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో వీరు డ్రాప్ అవడంతో ప్రాజక్ట్ ఆగిపోయిందని అప్పట్లో వార్తలొచ్చాయి. ఇప్పుడీ ప్రాజక్టును మణిరత్నం మళ్లీ తెరపైకి తెస్తున్నారు. నాగార్జున పాత్రలో మమ్ముట్టి... మహేష్ పాత్రలో కార్తీ నటించడానికి అంగీకరించినట్టు సమాచారం. ఇక హీరోయిన్లుగా అప్పుడు ఎంపిక చేసిన ఐశ్వర్యారాయ్, శ్రుతి హాసన్ ఇందులో నటిస్తున్నట్టు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.205.176.107
Movie News (Latest)