ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

చరణ్ నెక్స్ట్ మూవీకి సన్నాహాలు!

Sat, Jul 11, 2015
చరణ్
చరణ్
రాంచరణ్ నెక్స్ట్ సినిమా షూటింగుకి రంగం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం చరణ్, శ్రీను వైట్ల దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగు పూర్తికావొస్తుండటంతో, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చరణ్ నటించే తరువాత సినిమాకి ఏర్పాట్లు జరుగుతున్నాయట.

ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ' కిక్ 2' చిత్రం .. త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది. అందువలన చరణ్ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పై సురేందర్ రెడ్డి దృష్టి పెట్టినట్టుగా చెప్పుకుంటున్నారు. అంటే శ్రీను వైట్ల సినిమా తరువాత చరణ్ .. కిక్ 2 తరువాత సురేందర్ రెడ్డి చేయనున్న ఈ సినిమా నవంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.147.236.192
Movie News (Latest)