ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు ... టూకీగా

Sat, Jul 11, 2015
శ్రియా
శ్రియా
* అజయ్ దేవగణ్ కు తాను పెద్ద అభిమానినని, అలాంటిది ఆయనతో కలసి నటించే ఛాన్స్ వచ్చినందుకు చాలా హ్యాపీ ఫీలయ్యానని అంటోంది కథానాయిక శ్రియా. 'దృశ్యం' హిందీ రీమేక్ లో ఈ ముద్దుగుమ్మ అజయ్ కు భార్యగా, పిల్లల తల్లిగా నటించింది. తల్లి పాత్ర పోషించడం కొత్త అనుభూతిని ఇచ్చిందని కూడా చెబుతోంది. ఈ చిత్రం ఈ నెల 31న రిలీజవుతోంది.

* తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించే తాజా చిత్రం షూటింగ్ వచ్చే నెలలో మొదలవుతుంది. రంజిత్ పా దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రాన్ని కలైపులి థాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

* 'లెజండ్' భామ రాధికా ఆప్టే తొలిసారిగా ఓ సినిమా కోసం కాంటాక్ట్ లెన్సులు ధరిస్తోంది. సుజయ్ ఘోష్ రూపొందిస్తున్న అహల్య షార్ట్ ఫిలింలో ఈ చిన్నది నటిస్తోంది. ఇందులోని పాత్రకు గాను కాంటాక్ట్ లెన్సులు ధరిస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.204.104.71
Movie News (Latest)