ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మల్టీ స్టారర్ కోసం 'దోస్త్' టైటిల్!

Sat, Jul 04, 2015
తమన్నా
తమన్నా
నాగార్జున - కార్తీ కథానాయకులుగా దర్శకుడు వంశీ పైడిపల్లి ఓ మల్టీ స్టారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో పీవీపీ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాకి 'దోస్త్' టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. కథలో స్నేహానికి గల ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని ఈ టైటిల్ ని పరిశీలనలోకి తీసుకున్నట్టుగా సమాచారం.

ఒకవేళ ఈ టైటిల్ ని స్వీకరిస్తే ఇది వర్కింగ్ టైటిల్ గా మాత్రమే ఉంటుందా .. దీనినే ఖరారు చేస్తారా అనే విషయంలో స్పష్టత రావలసి వుంది. తమన్నా కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటివరకూ కొంత భాగం షూటింగ్ జరుపుకుంది. మిగతా భాగానికి సంబంధించి కొన్ని కీలకమైన సన్నివేశాలను విదేశాల్లో చిత్రీకరించనున్నారు.
X

Feedback Form

Your IP address: 54.197.90.95
Movie News (Latest)