ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు ... టూకీగా

Tue, Jun 30, 2015
* జయసుధ తనయుడు శ్రేయాన్ హీరోగా పరిచయం అవుతున్న 'బస్తీ' చిత్రం సెన్సార్ పూర్తయింది. వాసు మంతెన దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఈ శుక్రవారం (జూలై 3)న విడుదల చేస్తున్నారు.

* ప్రియమణి సీబీఐ ఆఫీసర్ గా నటిస్తున్న 'ప్రతిక్షణం' చిత్రం చివరి షెడ్యూల్ షూటింగ్ త్వరలో హైదరాబాదులో మొదలవుతుంది. ఆర్పీ పట్నాయక్ దర్శకత్వంలో ఈ చిత్రం తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోంది.

* ఛార్మి ప్రధాన పాత్ర పోషించిన 'మంత్ర 2' చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని శుక్రవారం విడుదల కానుంది. దీనికి యస్వీ సతీష్ దర్శకత్వం వహించారు.
X

Feedback Form

Your IP address: 54.161.168.21
Movie News (Latest)