ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ప్రియమణి మళ్లీ వస్తోంది!

Sat, Jun 27, 2015
ప్రియమణి
ప్రియమణి
గతంలో పలు సినిమాలకు హిట్ సంగీతాన్ని అందించిన ఆర్పీ పట్నాయక్ ఇప్పుడు 'ప్రతిక్షణం' అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రంలో గ్లామర్ హీరోయిన్ ప్రియమణి కథానాయికగా నటిస్తోంది. విశేషం ఏమిటంటే, ఇందులో అస్సలు పాటలు లేవట. ఈ విషయం గురించి దర్శకుడు ఆర్పీ చెబుతూ, "పాటలు అవసరం రాలేదు. అందుకే, పెట్టడం లేదు. అయితే, ఆ లోటును రీరికార్డింగ్ భర్తీ చేస్తుంది. పోతే, ప్రియమణి ఇందులో సీబీఐ ఆఫీసర్ గా పవర్ ఫుల్ పాత్ర పోషిస్తోంది" అని చెప్పారు. ఇదిలా ఉంచితే, గతంలో ఆర్పీ పట్నాయక్ రూపొందించిన 'బ్రోకర్' చిత్రం ఆయనకు అవార్డులు తెచ్చిపెట్టింది.
X

Feedback Form

Your IP address: 54.205.150.215
Movie News (Latest)